విప్లవం, త్యాగం - అదే జనసేన ప్రస్థానం. ప్రస్తుతం 25 - 45 సంవత్సరాల మధ్య ఉన్న వారికీ కేవలం ఇద్దరు మాత్రమే నాయకులు తెలుసు. మిగితా వాళ్ళందరిని వినటం ద్వారా మాత్రమే తెలుసుకున్నారు. #bringbacknetajiashes #renkojitoredfort

Jul 5, 2022 · 5:11 PM UTC

1
ఎంతో మంది సంఘ సంస్కర్తలు, స్వతంత్ర యోధులు, సేవా పరులు, ఇలా అనేకమందిని పవన్ కళ్యాణ్ గారిలో ప్రస్తుత యువత చూస్తోంది. మరి ఆ రెండు కుటుంబాలని, అధి నాయకులని ఎవరితో పోల్చుకోవాలో? #bringbacknetajiashes #renkojitoredfort