విజయవాడ తూర్పు నియోజకవర్గం

Joined February 2022
RameshVSS retweeted
మీరు కించపరుస్తున్న కాపులే 2024 ఎన్నికలలో మీ పతనానికి నాంది పలుకుతారు @ysjagan #YSJaganFailedCM
15
553
1,736
10,127
4
ప్రజలు మీకు ఏం కావాలి? ప్రజలను బానిసలూ గా చెయ్యని, తక్కువ ఖర్చుతో బ్రతకగలిగే అవకాశం ఇచ్చే ప్రభుత్వాలను ఎన్నుకోండి. #bringbacknetajiashes #renkojitoredfort
బురద లో దిగిన తర్వాత అంటుకోకుండా ఎలా ఉంటుంది. కుప్పలో మిగిలిపోయిన వాళ్ళు కేవలం కులం కాంబినేషన్ ని మాత్రమే చూస్తున్నారు. అది కాకుండా జనసేన పార్టీ ప్రతి మీటింగ్ లో వర్కౌట్ చేస్తున్న జనాభా కాంబినేషన్ ని చూడలేకపోతున్నారు. #bringbacknetajiashes #renkojitoredfort
1
ఆంధ్ర కి స్వతంత్రం జనసేన తో నే సాధ్యం. జై ఆంధ్ర! జై జనసేన!! #bringbacknetajiashes #renkojitoredfort
RameshVSS retweeted
ప్రజల అర్జీలు తీసుకోవడానికి భయం...! ప్రజల్లో తిరగడానికి భయం...! ప్రెస్మీట్లు పెట్టడానికి భయం...! ఇంత భయం ఉన్న మీరు మా వీరమహిళల పైన మీ అధికార జులుం చూపిస్తున్నారు. మా ఇన్చార్జ్లని బయట ఉంచి మొరగండి, ఆడవాళ్ల పైన మీ ప్రతాపమా? @YSRCParty @ysjagan @JakkampudiRaja
1
135
321
RameshVSS retweeted
జనంలోకి - జనసేన ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని పదవులు ఎందుకు గ్రామాల్లో కుంటుపడిన అభివృద్ధి ముళ్లపొదలు విషసర్పల మధ్య ప్రజా జీవనం. ఎన్నికల్లో ఓట్ల కోసం హడావిడి చేస్తూ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసిన పాలకులు ఎక్కడున్నారని ప్రజల సమస్యలు పరిష్కరించలేని పదవులు అవసరమా అని
4
329
2
1,135
Show this thread
RameshVSS retweeted
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం నందు గాయాలపాలైన వక్తులతో వినూత్న నిరసన గుడికలు - ఎమ్మిగనూరు వేళ్ళు ప్రధాన రహదారి గతంలో కూడా @PawanKalyan గారి పిలుపుమేరకు ఇదే ప్రాంతాన్ని @JanaSenaParty ఆధ్వర్యంలో నిరసన చేశాం కానీ ఇప్పటికీ కూడా మీరు నిద్ర లేవలేదా @ysjagan గారు. #GoodMorningCMSir
1
69
1
142
590
Show this thread
RameshVSS retweeted
."మత్స్యకారులు అంటే జనసేన జనసేన అంటే మత్స్యకారులు" ఎచ్చెర్ల నియోజకవర్గ మత్స్యకారుల అభ్యున్నతి సభ. Srikakulam Dist needs a fishing jetty. It's our right demand @ysjagan #RythuBharosaYatra @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty @DrVishwaksenJSP @Kanthisreesyed
1
130
334
1,371
విజయవాడ తూర్పు నియోజకవర్గం మురళీ నగర్, మహానాడు రోడ్, ఆటోనగర్ నందు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లను డిజిటల్ క్యాంపింగ్ ద్వారా రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టివాసు గారి ఆధ్వర్యంలో తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో విజయవాడ వివిధ డివిజన్ల అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు #GoodMorningCMSir
20
34
RameshVSS retweeted
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం టౌన్ - MS నగర్ వేళ్ళు ప్రధాన రహదారి, తొమ్మిది నెలల క్రితం @PawanKalyan గారి పిలుపుమేరకు ఇదే ప్రాంతాన్ని @JanaSenaParty ఆధ్వర్యంలో నిరసన చేశాం కానీ ఇప్పటికీ కూడా మీరు నిద్ర లేవలేదా @ysjagan ? #GoodMorningCMSir
3
401
3
667
RameshVSS retweeted
ప్రజలు మీ చెంతకు ఏడ్చుకొని కష్టాలు చెప్పుకోవడానికి వస్తుంటే మీకు నవ్వు ఏలా వస్తుంది CM_sir @ysjagan ? ఈ రాష్ట్రంలో ప్రజలు తప్ప మీరు మీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాత్రమే నవ్వుతూ బ్రతుకుతున్నారు. @PawanKalyan @mnadendla @NagaBabuOffl
28
743
7
1,654
13,663
RameshVSS retweeted
విశాఖ జిల్లా జనసేన పార్టీ గంజాయి సాగు పైన ఉక్కుపాదం. జనసేన నాయకులు ధర్మేంద్ర ఆధ్వర్యంలో గంజాయి సాగు - నిర్ములన కొరకు, GVMC గాంధీ విగ్రహం నుంచి జగదాంబ కూడాలి వరకు జనసేన యువత ర్యాలీ చేశారు.
125
410
2019 లో కళ్యాణ్ గారు చెప్పిన మాటలలో ఒకటి మిగిలిపోయింది. వైసీపీ జనసేనను అసెంబ్లీ గేట్ ముట్టనివ్వదా లేదా జనసేన వైసీపీ ని సీఎం సీట్ ముట్టనివ్వదా అనేది 2024 లో తెలిసిపోతుంది. #bringbacknetajiashes #renkojitoredfort
విప్లవం, త్యాగం - అదే జనసేన ప్రస్థానం. ప్రస్తుతం 25 - 45 సంవత్సరాల మధ్య ఉన్న వారికీ కేవలం ఇద్దరు మాత్రమే నాయకులు తెలుసు. మిగితా వాళ్ళందరిని వినటం ద్వారా మాత్రమే తెలుసుకున్నారు. #bringbacknetajiashes #renkojitoredfort
1
ఎంతో మంది సంఘ సంస్కర్తలు, స్వతంత్ర యోధులు, సేవా పరులు, ఇలా అనేకమందిని పవన్ కళ్యాణ్ గారిలో ప్రస్తుత యువత చూస్తోంది. మరి ఆ రెండు కుటుంబాలని, అధి నాయకులని ఎవరితో పోల్చుకోవాలో? #bringbacknetajiashes #renkojitoredfort
RameshVSS retweeted
Part 3
1
63
131
296
Show this thread
RameshVSS retweeted
Part 2
2
73
172
286
Show this thread
RameshVSS retweeted
వైయస్ జగన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటన పై శ్రీకాకుళం జిల్లా జనసేన నాయకులు ప్రెస్ మీట్. @PawanKalyan @mnadendla @NagaBabuOffl @JanaSenaParty Part 1
5
527
1
1,259
7,873
Show this thread