Filter
Exclude
Time range
-
Near
Veeresh Mavuri retweeted
YSRCP MP లు, కనీసం ప్లకార్డులు పట్టుకోండి,చాలు. —————————————— విశాఖ కార్పోరేషన్ ఎన్నికలలో ' వైసీపీ- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ని ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం అని చెప్పారు '. అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ‘ప్లకార్డులు పట్టుకోండి,చాలు.’ #Raise_Placards_YSRCP_MP
730
10,596
191
27,258
#raise_placards_ysrcp_mp A big thanks to Janasainiks and JSP leaders who actively participated in the digital campaign of #SaveVizagSteelPlant ✊❤ #Raise_Placards_YSRCP_MP
2
@JanaSenaParty చేపట్టిన #SaveVizagSteelPlant ఉద్యమంలో బాగంగా చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్ #raise_placards_andhra_mp #Raise_Placards_YSRCP_MP కి చాలా మంచి స్పందన వచ్చింది...👏👏👏✊ #JanasSenaIsOnlyHopeForAP
YSRCP MP లు, కనీసం ప్లేకార్డులు పట్టుకోండి,చాలు.#Raise_Placards_YSRCP_MP #SaveVizagSteelPlant @VangaVishwanath @mnadendla @JanaSenaParty @PawanKalyan
విశాఖ ఉక్కు"ప్రైవేటీకరణ చేయొద్దని పార్లమెంట్ లో ప్లకార్డులు ప్రదర్శించమని @YSRCParty MP's కి విజ్ఞప్తి నగిరి నియోజకవర్గం, తడుకు, శిరుగురాజు పాలెం పంచాయితీ @sridharKotagiri @RaghuRaju_MP @VSReddy_MP @Mopidevi6666 @AARamireddy @mpparimal @VPR_Official_ #Raise_Placards_YSRCP_MP
"విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు" విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ పార్లమెంట్ లో తమ గళాన్ని వినిపించాలంటూ పార్లమెంట్ సభ్యులు @VangaVishwanath గారిని కోరుతున్నాం. -జనసేన పార్టీ స్టేట్ ప్రోగ్రామ్స్ కమిటీ జాయింట్ కోఆర్డినేటర్ #Raise_Placards_YSRCP_MP #SaveVizagSteelPlant
పార్లమెంటులో వైసిపి ఎంపీలూ "విశాఖఉక్కు-ఆంధ్రుల హక్కు" అంటూ గళం విప్పాలి,ప్లగార్డ్స్ చూపాలి.గుడివాడ నియోజకవర్గం, కృష్ణా జిల్లా. @kesineni_nani @VBalashowry #Raise_Placards_YSRCP_MP #SaveVizagSteelPlant @JanaSenaParty @KSSRaoJSP @PawanKalyan nitter.leftic.club/SanakaVdp/status…
నిబద్ధత, బాధ్యత, కార్యదక్షత కలిగిన ఏకైక నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు..✊✊ #Raise_Placards_YSRCP_MP #savevizagsteelplant