గతి లేని గాలికి గమ్యం ఎక్కడిది
గమ్యం లేని మనిషికి మనుగడెక్కడిది
మనుగడ కోరని మనిషికి పౌరుషమెక్కడిది
పౌరుషం లేని పౌరుడికి బాధ్యతెక్కడిది
బాధ్యత లేని పౌరుడికి హక్కులెక్కడివి
హక్కు లేని వాడికి స్వేచ్చెక్కడిది
స్వేచ్ఛ లేనివాడికి స్వాతంత్రమెక్కడిది
--ఆగస్థ్య✍️
#BringBackNetajiAshes