పవన్ కల్యాణ్ గారు నా"నేతాజీ" పుస్తకం మీద సమీక్ష సభ పెట్టి నిర్వహించి , జపాన్ లో దిక్కులేకుండా ఉ నేతాజీ‌‌ అస్థికలను దేశానికి తిరిగి తెచ్చేందుకు పీలుపునిచ్చిన తరువాత ఈ అంశాన్ని జనం లోకి తీసుకువెళ్లేందుకు జనసేన పార్టీ కదలటం శుభపరిణామం #BringBackNetajiAshes #RenkojiToRedFort

May 30, 2022 · 4:46 AM UTC

30
2,189
11
6,595
తక్కువ వ్యవధిలో యువతను సమీకరించి కార్యక్రమాన్ని ఫలప్రదం చేయటం విశేషం. నేతాజీ పట్ల యువతలో ఆరాధనాభావం, స్వాతంత్ర్య ప్రదాతకు చిరకాల అన్యాయాన్ని సరిదిద్ది , సముచిత నివాళి అర్పించాలన్న ఆకాంక్ష, నేతాజీ స్ఫూర్తితో మౌలిక మార్పు తేగలమన్న జనసైనికుల విశ్వాసం సంతోషకరం@bolisetti_satya
23
1,619
3
4,418
Replying to @mvrsastry
Thankyou Sastry Gaaru meeru lekapothe maaku nethaji gaari gurinchi inni nijaalu telisevi kaavu
11
88
Replying to @mvrsastry
7
48
718
Replying to @mvrsastry
Oka tweet vey anna @PawanKalyan 🥹
2
7
Bring back nethaji ashes
1
10
వేరె పనిమీద నేను పాడేరుకు వస్తున్న సంగతి రెండు రోజుల ముందు తెలియగానే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన నామిత్రుడు , పర్యావరణ యోధుడు బొలిసెట్టి సత్యనారాయణ అనే సత్య గారు చొరవతీసుకుని అప్పటికప్పుడు ( మే28న) పాడేరు , 29న అనకాపల్లి, ఎచ్చెర్లలో సభలు పెట్టించారు. @bolisetti_satya
86
1
270
Thank you Sastry garu
1
2