పదో తరగతి పరీక్షల్లో2019లో 3 పాఠశాలల్లోనే ఒక్కరూ పాస్ కాలేదు.2022లో40 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో సున్నా ఫలితాలు.నాడు 94% విద్యార్థులు ఉత్తీర్ణులైతే, నేడు 67%.నాడు నేడు అని ఏం సాధించారు
@ysjagan గారూ! బోధనకు ఉపాధ్యాయులను దూరం చేసి యాప్స్, ఫోటోలు అంటూ చేసిన మీ ఆర్భాటం ఫలితం ఇది !