Member of Parliament-Amalapuram | Member of Petroleum & Natural Gas Standing Committee | Member of Coconut Development Board | Member of TAC-Rajahmundry
ఈరోజు పార్లమెంటులోని వైయస్ఆర్సీపీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు శ్రీ @VSReddy_MP గారి ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యసభ సభ్యులు శ్రీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి జన్మదిన వేడుకల్లో సహచర ఎంపీలతో కలిసి పాల్గొని బోస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది
@ysjagan@SriKrishnaLavu
ఢిల్లీ పర్యటనలో ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ysjagan గారిని వారి నివాసంలో మర్యాపూర్వకంగా కలిసి సహచర మహిళా ఎంపీలు శ్రీమతి వంగా గీత గారు, శ్రీమతి @MadhaviGoddeti గారితో కలిసి సీఎం గారికి రాఖీ కట్టడం జరిగింది
@AndhraPradeshCM@YSRCParty
ఈరోజు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో జరిగిన వైయస్ఆర్ కాపు నేస్తం కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ @ysjagan గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది
@AndhraPradeshCM@YSRCParty
వరుసగా మూడో ఏడాది, వైయస్ఆర్ కాపు నేస్తం.. రాష్ట్రవ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,38,792 మంది పేద అక్కచెల్లెమ్మలకు ₹508.18 కోట్ల ఆర్థిక సాయాన్ని కాకినాడ జిల్లా గొల్లప్రోలులో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేసిన గౌరవ సీఎం శ్రీ @ysjagan గారు
ఈరోజు అమలాపురంలోని సత్యనారాయణ గార్డెన్స్ నందు మరియు రామచంద్రాపురంలోని NVR కళ్యాణ మండపంలో ఉజ్వల భారత్ - ఉజ్వల భవిష్యత్తు వేడుకలు విద్యుత్@2047 కార్యక్రమంలో భాగంగా జరిగిన విద్యుత్ మహోత్సవాల్లో మంత్రి వర్యులు శ్రీ పినిపే విశ్వరూప్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది
అట్టడుగు స్థాయి నుండి భారత రాష్ట్రపతిగా, అధ్బుత శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి ఎనలేని సేవలు అందించి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన భారతరత్న డా|| ఏపీజే అబ్దుల్ కలామ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ...
వరద బాధితులకు సీఎం పరామర్శ. క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు ప్రభుత్వం అండగా ఉందని భరోసా కల్పిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్. భారీ వర్షంలోనూ కొనసాగుతున్న సీఎం పర్యటన. పి. గన్నవరం మండలం పెదపూడి, లంక గ్రామాల్లోని బాధితులతో మాట్లాడిన సీఎం.
#YSJaganCares
దేశ రక్షణ కోసం కార్గిల్ యుద్ధంలో వీరోచితంగా పోరాడి వీరమరణం పొందిన అమర జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ...
#KargilVijayDiwas
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ గారి జయంతి సందర్భంగా వారి దేశ సేవను కొనియాడుతూ...
#ChandrashekharAzad