Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan

Andhra Pradesh, India
Joined February 2011
YSR Congress Party retweeted
త్యాగానికి ప్ర‌తీక మొహ‌ర్రం. న‌మ్మిన సిద్ధాంతం కోసం క‌ష్ట‌న‌ష్టాల‌ను భ‌రించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధ‌పడిన మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త మ‌న‌వ‌డు ఇమామ్ హుస్సేన్ జీవితం అంద‌రికీ ఆద‌ర్శం. పవిత్ర‌మైన ఈ మొహ‌ర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మ‌త స‌మైక్య‌త‌కు ప్ర‌తీక‌గా నిలుస్తాయి.
30
277
2
1,179
త్యాగధనులకు మొహర్రం వందనాలు. #Muharram2022
16
38
1
144
YSR Congress Party retweeted
Golden day for Indian Badminton! Congratulations to champions @pvsindhu1, @lakshya_sen and @srikidambi for their phenomenal victories at #CWG2022. My heartiest wishes to all the medal winners for making India proud. Keep shining 🇮🇳 #Cheer4India
64
528
6
3,137
టీడీపీ వెంటిలేటర్‌పై ఉంది - టీడీపీ నేతలు ఇంకా పగటి కలలు కంటున్నారు - ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఏదేదో ప్రచారం చేస్తున్నారు - ప్రధాని మోదీనే ఈయనను పిలిచినట్లు కలరింగ్‌ ఇస్తున్నారు - వైయస్‌ జగన్‌కు ప్రజల సంక్షేమమే ఎజెండా ysrcongress.com/top-stories/…
6
35
130
ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం మద్దతు కావాలి. ఏపీ ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేయండి- ప్రధాని మోదీని మర్యాదపూర్వాకంగా కలిసిన ఎంపీ విజయసాయిరెడ్డి. ysrcongress.com/top-stories/…
2
29
128
YSR Congress Party retweeted
క్యాంపుకార్యాలయంలో పౌరసరఫరాల శాఖపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష. ఆర్బీకేల కార్యకలాపాలు సమర్థవంతంగా కొనసాగడానికి లైన్‌ డిపార్ట్‌మెంట్లతో సమర్థవంతమైన సమన్వయం ఉండాలన్న సీఎం. మార్గదర్శక ప్రణాళిక రూపొందించుకోవాలన్న సీఎం.
13
96
2
447
6,276
Show this thread
క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర పైసా త‌గ్గ‌కూడ‌దు.. రైతుల‌కు ఎంఎస్‌పీ అందాల్సిందే.. - ధాన్యం కొనుగోళ్ల‌లో మిల్ల‌ర్ల పాత్ర ఉండ‌కూడ‌దు -భూసార ప‌రీక్ష‌లు నిర్వ‌హించి రైతుల‌కు సాయిల్‌కార్డులు ఇవ్వాలి - వ్య‌వ‌సాయ‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ల‌పై సీఎం స‌మీక్ష‌ ysrcongress.com/top-stories/…
2
26
86
నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో విందు. దాదాపు గంటసేపు ప్రధాని మోదీతో సీఎం జగన్ లంచ్. #CMYSJagan
74
129
13
879
కృష్ణా పరివాహక ప్రాంతాల రక్షణకు బాబు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మా గోడు పట్టించుకున్నది ఒక్క సీఎం జగన్ గారే. #CMYSJagan
11
83
2
373
4,478
రైతులు ఒక్క పైసా చెల్లించాల్సిన అవ‌స‌రం లేదు - ఉచిత విద్యుత్‌పై సంపూర్ణ హక్కు కల్పించేందుకే డీబీటీ పథకం  - వ్య‌వ‌సాయానికి ఉచిత‌ విద్యుత్‌పై దుష్ప్ర‌చారాల‌ను న‌మ్మొద్దు - రైతుల కోసమే ప్రత్యేకంగా సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ysrcongress.com/top-stories/…
6
30
1
132
ఏపీ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రం. - వ్యవసాయరంగం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఆ రంగానికి అత్యంత ప్రాధాన్యత   - నీతి ఆయోగ్‌ సమావేశంలో సీఎం జగన్‌ ysrcongress.com/top-stories/…
16
44
2
196
YSR Congress Party retweeted
ఢిల్లీలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశం. సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు.#NitiAayog
11
159
4
923
13,379
Show this thread
Witnessing the exemplary craftsmanship of skilled artisans like you is definitely a once-in-a-lifetime experience. @satyana17522644, You are the true pride of our state.
I am andra Pradesh weaver R R Satyanaraya. Rare hand woven indian national flag without any joints with ashok chakra 24 spokes 2400 threads four years hard work please share my hard work sir @narendramodi
Show this thread
6
54
227
YSR Congress Party retweeted
Congratulations and best wishes to Sri Jagdeep Dhankhar ji on being elected the 14th #VicePresident of India. @jdhankhar1
114
660
9
4,322
YSR Congress Party retweeted
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహవేడుకలో వరుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, వధువు మాధురిలను ఆశీర్వదించిన ముఖ్యమంత్రి.
15
117
2
802
Show this thread
రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా చర్యలు - ఎరువుల స‌ర‌ఫ‌రాలో ఎటువంటి లోపాలు ఉండ‌కూడ‌దు - విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలపై పర్యవేక్షణ ఉండాలి డ్రోన్ల వినియోగంపై మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయాలి - ఉన్న‌తాధికారుల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం ysrcongress.com/top-stories/…
9
36
1
103
YSR Congress Party retweeted
క్యాంపు కార్యాలయంలో రాజాం నియోజకవర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులతో సీఎం భేటీ. మనం తీసుకొచ్చిన మార్పులు అన్నీకూడా మంచి ఫలితాలను ఇస్తున్నాయని, ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్న సీఎం. ఇవన్నీ చూశాక 30ఏళ్లపాటు ఈ ప్రభుత్వం కొనసాగాలని ప్రజలే ఆశీర్వదిస్తారన్న సీఎం.
57
143
9
656
13,696