Member of Parliament (Lok Sabha) from Andhra Pradesh | YSRCP |

Narasapuram/Hyderabad/NewDelhi
Joined August 2019
రాజ్యసభ ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు విజయసాయిరెడ్డి సాక్షి దినపత్రికలో ఇచ్చిన ప్రకటన, బెండపూడి హైస్కూల్‌ విద్యార్ధులను ముఖ్యమంత్రి కలవడం, రాయలసీమలో రాష్ట్ర ప్రభుత్వంపై పెరుగుతున్న జనాగ్రహం, ముఖ్యమంత్రి దావోస్ పర్యటన తదితర ముఖ్య అంశాలపై ఈరోజు రచ్చబండ. piped.kavin.rocks/S1iXCxiR_DQ
2
17
156
స్వాతంత్ర్య సమరయోధులు, ఆంధ్రరాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, ‘ఆంధ్రకేసరి’ శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు. 🙏🏻💐
3
21
310
Happy birthday dear @tarak9999. Wishing you good health and happiness always!! 💐 #HBDManOfMassesNTR
44
3,553
24
14,206
అన్నదాతను మోసం చేస్తూ రైతు దగా కేంద్రాలుగా మారుతున్న రైతు భరోసా కేంద్రాలు, రబీ ధాన్యం కొనుగోళ్లలో కుంభకోణం జరుగుతోందంటూ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు చేసిన వ్యాఖ్యలు, ఈనెల 26 నుంచి ఏపీ మంత్రులు తలపెట్టిన బస్సు యాత్ర తదితర ముఖ్య అంశాలపై ఈరోజు రచ్చబండ. piped.kavin.rocks/Etu7-CED1G4
1
26
1
235
Offered floral tributes to former President of India Dr Neelam Sanjiva Reddy garu on his birth anniversary today along with Hon’ble Lok Sabha Speaker Shri @ombirlakota Ji. 🙏🏻💐
3
13
319
As my grand father was a close friend of Dr Neelam Sanjiva Reddy garu, I was fortunate to meet the great man many times during my younger days.
7
15
286
"దేశానికే దిక్సూచి" అంటూ కర్నూలు ప్రాజెక్టుపై మరియు సామాజిక మహా విప్లవంలో 'పెద్ద అడుగు" అంటూ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాలు, ఆర్థిక శాఖలో ప్రైవేటు వ్యక్తుల నియమించేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించడం తదితర ముఖ్య అంశాలపై ఈరోజు రచ్చబండ. piped.kavin.rocks/Yqyt1kmTwiE
3
36
280
గణపవరం సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తుండగా మధ్యలోనే ప్రజలు లేచి వెళ్లిపోవడం, "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు "గడప గడపకు గండాలు" ఎదుర్కోవడం, రాష్ట్రంలో పోలీసుల అరాచకాలు మరియు పలు ఇతర ముఖ్య అంశాలపై ఈరోజు రచ్చబండ. piped.kavin.rocks/0jB9PALtpu0m
7
66
485
వై.యస్.ఆర్ రైతు భరోసా పథకంపై సాక్షి దినపత్రికలో వచ్చిన అబద్దపు ప్రకటన, రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై ప్రిన్సిపుల్ అకౌంటెంట్ జనరల్ కి మరియు ప్రిన్సిపుల్ ఆడిట్ జనరల్ కి నేను రాసిన లేఖ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన మిలియన్‌ మార్చ్ తదితర అంశాలపై రచ్చబండ. piped.kavin.rocks/noJgjRSUjCM
5
57
2
378
నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరకీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు.🙏🏻
71
166
4
2,663
Thank you so much @murthyscribe garu! 🙏🏻
(ఆంధ్రప్రదేశ్) లోక్ సభ ఎంపీ శ్రీ కనుమూరు రఘురామ కృష్ణంరాజు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. @RaghuRaju_MP #happybirthdayrrr
9
23
2
445
నా ఆత్మీయుల సమక్షంలో పుట్టినరోజు వేడుకలు, ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు సంవత్సరం క్రితం ఇదే రోజు ముఖ్యమంత్రి కుట్ర పన్ని నన్ను అరెస్టు చేయించడం, అరెస్టు అనంతరం ఏపీ సీఐడి చీఫ్ సునీల్ కుమార్, అతని సహచరులు చేసిన కస్టోడియల్ టార్చెర్ తదితర అంశాలపై రచ్చబండ. piped.kavin.rocks/q7fG2YcYdOs
23
68
3
604
Thank you so much @RCP_Singh Ji for your warm wishes! 🙏🏻
Warm birthday wishes to Member of Parliament Shri Raghu Ramakrishna Raju Kanumuru ji. Wish you healthy and prosperous year ahead. @RaghuRaju_MP
1
3
149
Thank you so much @naralokesh garu for your good wishes! 🙏🏻
పదవి, పరపతి కంటే ప్రజలే ముఖ్యం అంటూ సొంత పార్టీ అరాచకాలను, అవినీతిని తనదైన శైలిలో ఎండగడుతున్న యుశ్రారైకాపా ఎంపి @RaghuRaju_MP గారికి జన్మదిన శుభాకాంక్షలు.(1/2) #ThisDayThatYear
Show this thread
46
254
3
2,096