YSRCP MP లు,
కనీసం ప్లకార్డులు పట్టుకోండి,చాలు.
——————————————
విశాఖ కార్పోరేషన్ ఎన్నికలలో ' వైసీపీ- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ని ప్రాణ త్యాగాలు చేసైనా సరే అడ్డుకుంటాం అని చెప్పారు '.
అంత త్యాగాలు అక్కర్లేదు, కనీసం ‘ప్లకార్డులు పట్టుకోండి,చాలు.’
#Raise_Placards_YSRCP_MP
Dec 20, 2021 · 5:20 AM UTC
730
10,596
191
27,258