(Cont..) చెరువుల్లోకి నీరు వెళ్ళే అవకాశం లేక వరద ప్రవాహం జనం మీదకు వచ్చింది. ఈ పాపం ఎవరిది? వరద వచ్చిన వారమైనా నీరు ఇప్పటికీ పోలేదు. చెరువుల విధ్వంసాన్ని జనసేన పి.ఏ.సి.ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి ఆధ్వర్యంలోని బృందం గురువారం పరిశీలించింది.
Nov 26, 2021 · 9:25 AM UTC
57
4,924
8
11,603