ఒకసారి వింటే బాగుంది
మళ్ళీమళ్ళీ ఒకే రీలు ఏస్తే
ఓంకారం అన్నయ్య గాడి ఆట గుర్తొస్తుంది
చక్కగా మాట్లాడుతున్నారు 🙌
విద్య నేర్పిన గురువులు ఎప్పుడు పూజ్యానీయులే 🙏
ఇక పిల్లలతో పోగిడించుకోవడం గమనిస్తుంటే 18 సంవత్సరాలు దాటాక మాత్రమే ఓటు హక్కు దేనికి ఇస్తారో అని
అన్ని తెలిసిన IAS లు IPS లు పొగడగా లేనిది అభం శుభం తెలియని పిల్లలు మాట్లాడడం లో తప్పే లేదు