ఎమ్మెల్యే, ఎంపీ లు రాష్ట్ర సమస్యలని కేంద్రం పెద్దలకు తెలియజేయకపోతే, వాటి పై పోరాడకపోతే కేంద్రానికి ఇక్కడి సమస్యలు ఎలా తెలుస్తాయి?
కాంట్రాక్టులు,పదవులు కోసం కేంద్ర పెద్దలతో మాట్లాడుతారు ప్రజా సమస్యలపై మాట్లాడరా?
-@PawanKalyan గారు
#Raise_Placards_YSRCP_MP
#SaveVizagSteelPlant
Dec 20, 2021 · 10:30 AM UTC
13
995
9
2,123
10,694