పెద్ద handles గల పెద్దన్నలకు ప్రేమతో మీ బాబా రాయునది ఏమనగా... ❤️🔥🔥🔥🔥🔥🔥 మొగుడు చచ్చిన ము... లాగా మూలనే కూర్చుంటారా సార్లూ మీరు... జన జీవన స్రవంతిలో కలవాలంటే బలుపా అండి మీకు ☺️🤗 A sweet warning to so called Big handles 🔥🔥🔥🔥🔥

12:35 PM · Nov 28, 2021

15
101
10
316
పవన్ కల్యాణ్ గారి పక్కన నిలబడగానే పెద్ద తురుంగాళ్ళు అయిపోయారేంట్రా మీరు... పార్టీకి పనికొచ్చే info regular గా share చేసే చిన్న handles అంటే మీకు అంత చిన్న చూపా? followers ఉన్నా లేకపోయినా వారి రోజువారీ పనిలో ఒక భాగంగా పార్టీ కోసం వారి విలువైన సమయాన్ని కేటాయించే వారికి మీరిచ్చే
1
30
0
110
Importance ఇదేనా... ఎక్కడో మారు మూల గ్రామాల నుండి కూడా social media లో active గా ఉండే వాళ్ళతో మీరు ఎందుకు interact అవ్వరు... Social media లో active గా ఉండటం అంటే ఒకవిధంగా వారి ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నారు అని అర్ధం.. అలాంటివారికి మీరిచ్చే support ఇదేనా...
2
23
1
81
పార్టీకి పనికొచ్చే ఒకమంచి tweet ఎవరన్నా వేస్తే దాన్ని Like/RT చేయటానికి మీకు ఉన్న ఒకే ఒక్క అడ్డంకి మీ ego.. ఒక జనసైనికుడు ఆవేశంలో ఒక చిన్న మాట జారితే వాడు ఇంక ముసుగేనా... వాళ్ల గతం ఆలోచించరా? ఇదేనా మీ మెచ్యూరిటీ levels... సిగ్గుపడండి ఒకసారి ఇతర పార్టీల కార్యకర్తలను చూసి
1
34
0
89
వాళ్లు రాక్షసులే అయినప్పటికీ పక్క వాడు ఎన్ని తిట్టినా, ఎంత క్రూరుడు అయినా కేవలం వారి పార్టీ కోసం భరిస్తారు... మరి మనం దేవతా మూర్తులం కదా అందుకే పర్ఫెక్షన్ కోసం పరితపిస్తాం... పక్క వాడు తప్పు చేయకపోయినా తప్పులు వెతుకుతూ కూర్చుంటాం... ఒకవేళ పరిచయం లేనివాళ్ళ మీద మనకు అనుమానం ఉంటే
1
23
0
64
Confidential information వాళ్ళతో share చేయకుండా ఉంటే సరిపోతుంది.. అంతే కాని పరిచయం లేనివాళ్ళు మాకు అంటరానివాళ్లు అన్నట్లు ఉంటే ఎలా... ఒక చిన్న handle కొత్తగా ట్విట్టర్ కి వచ్చాడు (పార్టీ కోసం ఏదోఒకటి చేయాలనే కసితో), అనుకోకుండా ఎవరితోనో discussion లో ఇరుక్కుపోయాడు
1
25
0
62
అతని అనుభవం తక్కువ... సో opp పార్టీ వాళ్ల కామెంట్స్ తో అతను ఎంతో మానసిక క్షోభను అనుభవిస్తాడు.. ఇట్లాంటి సందర్భంలో అనుభవజ్ఞులుగా మన బాధ్యత ఏంటి... వాళ్ళతో interact అయ్యి ధైర్యం చెప్పటం, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి guide చేయడం లాంటివి మనం చేయలేమా? చేయకూడదా??
1
32
1
83
మనం ఓటమి నుండి పాఠాలు నేర్చుకోకపోతే ఎలా... మన బలాన్ని రోజు రోజుకీ పెంచుకుంటూ పోవాలి.. లేనిపోని అనుమానాలతో మనవాళ్లని మనమే దూరం చేసుకోవద్దు.. పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగినంత మాత్రాన మనమేమి celebrities కాదు.. ఇప్పటికీ ఎప్పటికీ కార్యకర్తలమే.. మనది జనసైని'కులం' అని మరిచిపోవద్దు ❤️❤️
7
38
0
92
Replying to @Battingbaba360d
Lol
0
0
0
1
Replying to @Battingbaba360d
I'd lu kuda tag cheyalisindi Baba garu pedda handles vi
0
0
0
3
Replying to @Battingbaba360d
మరలా వల్లే ఫ్యాన్ వార్స్ లో వుంటున్నారు 🤦🤦🤦..
0
0
0
2