నువ్వు చెప్పింది అబద్ధమని చెప్పడానికి లెక్కలేనన్ని తప్పుడు పనులు చేసిన నీకు "మంత్రి పదవి" రావడమే సాక్ష్యం!
జనాల చెవుల్లో ఇంకెన్ని పూలెడతావులే గానీ, వెళ్లి నీ సంజనాతో చెమ్మచెక్కలాటలాడుకో... పో
తప్పు చేసారని నమ్మితే సొంత పార్టీ వారినైనా సహించని నాయకుడు జగన్మోహనరెడ్డి గారు!