మధ్యాహ్న భోజనాన్ని ఇంటి భోజనంలా, తల్లి గోరుముద్దలా మార్చి అందిస్తూ పిల్లల పోషణకై పాటుపడుతున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం. నేడు సుమారు 44 లక్షల మంది తల్లుల ఖాతాల్లో జగనన్న అమ్మ ఒడి జమ అవుతోంది. మెరుగైన విద్యావ్యవస్థ కోసమే జగనన్న ప్రతి అడుగూ ముందుకు పడుతోంది. #JaganannaAmmaVodi
అకాల వర్షంతో పంట నష్టపోయి కన్నీరు పెట్టుకునే రైతన్నకు, ఇన్సూరెన్స్ డబ్బు ఎప్పుడొస్తుందో, ఎంత వస్తుందో దిక్కు తోచని పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఉండేది. నేడు రైతన్నల తరఫున బీమా ప్రీమియంను కట్టడమే కాదు, క్లెయిమును కూడా ప్రభుత్వమే రైతుకు చెల్లిస్తోంది.
#YSRFreeCropInsurance
Thank you Jagananna for ensuring timely delivery of pensions at people’s doorsteps through the grama volunteers. YSR Pension Kanuka brings hope to the lives of countless pensioners and their families in AP. #YSRPensionKanuka
''వైయస్ జగన్ మోహనరెడ్డి అనే నేను'' అంటూ వై.యస్ జగన్ గారు చేసిన ప్రమాణం సంక్షేమ ప్రయాణానికి తొలి సోపానం. మేనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్ గా, బైబిలుగా భావించి ఇచ్చిన ప్రతి హామీనీ నిబద్ధతతో నెరవేరుస్తున్నారు @ysjagan గారు.
#3YearsForYSJaganAneNenu
ఈరోజు తాడేపల్లి లో డాక్టర్ వైయస్ఆర్ సంచార పశు ఆరోగ్యసేవల అంబులెన్స్‌లను ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి @ysjagan గారితో కలిసి పాల్గొనడం జరిగింది.
The upcoming Greenko mega project is a big step for India's efforts toward turning self-reliant. The world's largest 5,230 MW Integrated Renewable Energy Storage Project in the Kurnool district will help reduce the import bill for LNG. #LargestPowerProjectInAP
రైతులు, రైతు కూలీల సంక్షేమమే జగనన్న ప్రభుత్వ లక్ష్యం. నవరత్నాలలో తొలి వాగ్దానమూ అన్నదాతలకోసమే. 50లక్షలకు పైగా రైతులకు మేలు చేస్తూ నేడు #YSRRythuBharosa
మత్స్యకారులు నష్టపోకుండా ఉండేందుకు, వారికి గిట్టుబాటు ధర అందించేందుకు జగనన్న ప్రభుత్వం కృషి చేస్తోంది. 8 ఫిషింగ్ హార్బర్లతో పాటు, ఆక్వాహబ్ ల నిర్మాణం చేస్తోంది. నేడు లక్ష మత్స్యకార కుటుంబాలకు భరోసా అందుతోంది.
#YSRMatsyakaraBharosa
విద్యార్థుల చదువుల కోసం ఇంత వరకూ జగనన్న ప్రభుత్వం అక్షరాలా 10 వేల కోట్లకు పైగా వ్యయం చేసింది. పెద్ద చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే ఉన్నత ఆశయంతో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పూర్తి ఫీజ్ రీయంబర్స్మెంట్ అమలు చేస్తోంది మన ప్రభుత్వం. #JaganannaVidyaDeevena
In addition to the large-scale distribution of pattas at Paidivada Agraharam village, Sabbavaram mandal today, Hon'ble CM @ysjagan garu has laid the foundation stone for layouts spreading to an extent of 300 acres. #YSRJaganannaIllaPattalu
Welcoming AP's biggest caustic soda unit, Grasim’s Chlor-Alkali Manufacturing unit at Balabhadhrapuram. The investment of ₹2,700 Cr will ensure economic growth and employment generation in the East Godavari district. @GrasimInd#YSJaganInauguratesGrasim#BuildAP#InvestInAP
The new Ministers inducted into Jagananna's cabinet truly reflect the aspirations of the Telugu people. We are proud of the promising leaders who will prove to be the strength of AP government!
#APNewCabinet#APNewMinisters#CMYSJagan
Vasathi Deevena is a boon for students who have academic aspirations but face financial constraints in pursuing their education. Welfare schemes such as this are essential for ensuring development at the grassroots level in AP. #JaganannaVasathiDeevena
AP government's citizen-centric schemes are shaping the future of AP as a welfare state. To ensure the economic progress of all regions, the introduction of 26 districts is a revolutionary decision. #26DistrictsInAP
Ensuring the fulfilment of basic financial support for citizens belonging to all the vulnerable sections of society through #YSRPensionKanuka, the Andhra Pradesh government under the ace leadership of @ysjagan garu has laid a strong foundation for AP's bright future.